శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం దర్శన వేళలు మధ్యాహ్నం ఒంటిగంట వరకు మారుస్తూ ఈరోజు ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Tag: mallikarjuna swami
శ్రీశైలంలో వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేత..
శ్రీశైలం దేవాలయంపై కరోనా ఎఫెక్ట్ పడింది.