రూ.2,000 తగ్గింపుతో ఎంఐ 10టీఎంఐ 10టీ

రూ.2,000 తగ్గింపుతో ఎంఐ 10టీఎంఐ 10టీ… షియోమీ తన ఎంఐ 10టీ ప్రో స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపును అందించింది. ఈ ఫోన్ ధరను రూ.2,000 తగ్గించింది. గతేడాది లాంచ్ అయిన ఈ ఫోన్‌లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.39,999గా ఉంది. ఇప్పుడు రూ.2,000 తగ్గింపుతో […]

అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ ప్రారంభమైంది.. ఈ ఫోన్లు చాలా 

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో ‘ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్’ ప్రారంభమైంది. ఈ నెల 13 వరకు నాలుగు రోజులపాటు కొనసాగనున్న ఈ సేల్‌లో మొబైల్స్‌, యాక్సెసరీలపై 40 శాతం వరకు రాయితీ ఆఫర్ చేస్తోంది.

భారత మార్కెట్లోకి వీడియోకాన్‌ జడ్‌ 55

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ వస్తువులు తయారీ సంస్థ వీడియోకాన్‌, జడ్‌ 55 పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ధర రూ. 7,999గా సంస్థ ప్రకటించింది.