ఒంటి గంట వరకు శ్రీశైలం మల్లన్న దర్శనం

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం దర్శన వేళలు మధ్యాహ్నం ఒంటిగంట వరకు మారుస్తూ ఈరోజు ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం దర్శన వేళలు మధ్యాహ్నం ఒంటిగంట వరకు మారుస్తూ ఈరోజు ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా ప్రభావంతో ఉదయం ఆరు గంటల నుంచి 12 గంటల వరకు ఉన్న దర్శనం వేళలు ఈరోజు నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మార్చారు.