తన భర్త పిల్లలతో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ పొట్టి షార్ట్ ధరించిన అనసూయ వాటర్ ఫాల్స్ దగ్గర జలకాలాడుతూ దర్శనం ఇచ్చింది.
అనసూయ తడిసిన బట్టల్లో కనిపిస్తోంది. ఇక ఆమె పిల్లలు భర్త కూడా వాటర్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. తడిసిన ఒంటితో మొత్తం చూపించేస్తుందని కొందరు కామెంట్ చేస్తుంటే.. వామ్మె అనసూయ ఇలా తయ్యారైంది ఏంటి అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. అనసూయ హాట్ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం అనసూయ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.