ఆషికా రంగనాథ్ బయోగ్రఫీ & రాబోయే సినిమాలు

AshikaRangnath

ఆషికా రంగనాథ్ 2016 మహేష్ బాబు దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ క్రేజీ బాయ్‌లో ఆమె శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టింది.

కన్నడ నాట హీరోయిన్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఆషిక రంగనాథ్, ఇప్పటి వరకూ అక్కడ 10 సినిమాల వరకూ చేసింది.

నందమూరి హీరో కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్నా అమిగోస్ సినిమా ద్వారా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.


Filmography :-

YearFilmRoleLanguage
2016Crazy BoyNandiniKannada
2017Mass LeaderShreyaKannada
Mugulu NageVaishaliKannada
2018Raju Kannada MediumVidyaKannada
Raambo 2MayuriKannada
Thayige Thakka MagaSaraswathiKannada
2021Kotigobba 3ChameliKannada
MadhagajaPallaviKannada
2022JamesKannada
Avatara PurushaSiriKannada
Garuda PoojaKannada
Kaaneyaadavara Bagge PrakataneRashmikaKannada
RaymoMohanaKannada
MalligeHoovaKannada
Pattathu ArasanPavitraTamil
2023O2 Dr.ShraddhaKannada Filming
GathavaibhavaDevakanyeKannada Filming
AmigosIshikaTelugu