37 ఏళ్ళ బాలకృష్ణ తొలి బ్లాక్ బస్టర్ ‘మంగమ్మ గారి మనవడు’.

శ్లాబ్‌ సిస్టమ్‌లో తొలి సిల్వర్‌ జూబ్లీ, బాలకృష్ణ తొలి బ్లాక్ బస్టర్ ‘మంగమ్మ గారి మనవడు’. భానుమతి విశ్వరూపం, 565 రోజులు ప్రదర్శితమై తెలుగులో అత్యధిక రోజులు ఆడిన సినిమాగా ఆల్‌టైమ్‌ రికార్డ్‌

చెప్పండి బోర్‌డమ్‌కు గుడ్‌బై.. వచ్చేస్తోంది బిగ్‌బాస్‌ సీజన్‌-5

బుల్లితెర ప్రేక్షకులను అలరించే రియాల్టీ షో బిగ్‌బాస్‌ త్వరలోనే ఐదో సీజన్‌ ప్రారంభంకానుంది. తెలుగులో ఇప్పటి వరకు నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది బిగ్ బాస్.

రెడ్‌ స్లీవ్‌లెస్‌ వేర్‌లో కవ్విస్తున్న పాగల్‌ బ్యూటీ నివేతా పేతురాజ్‌

పాగల్‌ భామ నివేతా పేతురాజ్‌ కిల్లింగ్‌ లుక్స్ తో కేక పెట్టిస్తుంది. తాజాగా పాగల్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో స్లీవ్‌ లెస్‌ రెడ్‌ ట్రెండీ వేర్‌లో మతిపోగొడుతుంది. ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారుతుంది. నివేతా లేటెస్ట్ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుండటం విశేషం.

కన్నడలో పాగా వేయడానికి సిద్ధమైన పాయల్‌ రాజ్‌పుత్‌

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందాల తార పాయల్ రాజ్ పుత్ తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో కుర్రకారును ఉర్రూతలూగేల చేసింది. అనంతరం పలు పంజాబి చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ, పాయల్ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తూ వస్తోంది. ఇప్పటికె తమిళంలో ఓ చిత్రంలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుందీ బ్యూటీ. ఇప్పటికే తమిళంలో ఒక చిత్రాన్ని చేస్తున్న ఈ బ్యూటీ కొత్తగా కన్నడంలో ధనుంజయ హీరోగా తెరకెక్కుతున్న హెడ్ బుష్ చిత్రం […]

మగబిడ్డకు జన్మనిచ్చిన రిచా గంగోపాధ్యాయ

మగబిడ్డకు జన్మనిచ్చిన రిచా గంగోపాధ్యాయ ‘లీడర్‌’ చిత్రంతో తెలుగుతెరకు రిచా గంగోపాధ్యాయ్‌ నటిగా పరిచయమయ్యారు. ఆమె ‘నాగవల్లి’, ‘మిరపకాయ్‌’, ‘సారొచ్చారు’ వంటి చిత్రాల్లో నటించారు. ‘మిర్చి’ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2013లో ‘భాయ్‌’ సినిమా తర్వాత ఉన్నత విద్య కోసం ఆమె అమెరికా వెళ్లారు. అక్కడ బిజినెస్‌ స్కూల్‌లో జోను ప్రేమించారు. పెద్దల అంగీకారంతో ఈ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమె నటనకు దూరమయ్యారు. Richa Gangopadhyay HQ Gallery మే 27న […]