వినాయక చవితి..

భారతీయుల అతిముఖ్య పండుగలలో వినాయక చవితి ఒక పండగ. మూషిక వాహనుడు, గజాననుడు, విశ్వంలోనే తొలి రచయిత, విఘ్నాధిపతి అయినటువంటి వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు.

శ్రీ కృష్ణ జన్మాష్టమి…

ఓం నమో నారాయణాయ||శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే శ్రీ కృష్ణ జన్మాష్టమి అని అంటారు. శ్రీ కృష్ణుని జననం ఆయన జీవితం అద్భుతం! చిన్ని కృష్ణుడు, చిలిపి కృష్ణుడు, గోపికా వల్లభుడు, గోపాలుడు అయిన శ్రీకృష్ణుడు, ఉత్తర ప్రదేశ్ లోని మధురలో జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. కృష్ణాష్టమి […]

రామజన్మభూమి చారిత్రక సాక్ష్యాలు….

కోసలరాజ్యానికి రాజధాని, దశరథుడి రాజ్యసభ, రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం, సరయు నది తీరంలో ఉన్న పట్టణం, శ్రీమహావిష్ణువు అవతారాల్లో ఒకటైన శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో భవ్యమైన రామమందిరాన్ని నిర్మించుకోవడం కోసం హిందువులు 500ఏళ్ళపాటు పోరాటం చేయవలసి వచ్చింది. ఎన్నో ఉద్యమాలు, సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆగస్ట్ 5న మందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతుంది. ఈ సందర్భంగా రామజన్మభూమి పోరాట చరిత్రను పరిశీలిద్దాం. పురావస్తు పరిశోధన:పురావస్తు పరిశోధన శాఖ జరిపిన విస్తృతమైన […]

వరలక్ష్మీ దేవిగా దర్శనమిచ్చిన బెజవాడ దుర్గమ్మ

విజయవాడ: శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ అమ్మవారు వరలక్ష్మీ దేవి అలంకారంలో దర్శనమిచ్చింది. 

వరలక్ష్మీ వ్రతాన్ని ఎల ఆచరించాలి

శ్రావణమాసంలో రెండోవ  శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చు.

అవనిగడ్డ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం

కృష్ణా జిల్లాలో ప్రసిద్ధి పొందిన దేవాలయాలలో అవనిగడ్డ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కూడా ఒకటి. ఈ క్షేత్రం ఎంతో విఖ్యాతి గాంచింది.

అయోధ్యలోరామమందిర నిర్మాణానికి భూమి పూజ…

అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి దాదాపు ముహూర్తం ఖరారయ్యింది. ఆగ‌స్టు 5వ తేదీన భూమిపూజ జరపాలని శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సమావేశమై శంకుస్థాపనకు ముహూర్తాన్ని ఖరారు చేసింది.