శోభనం పాలు(First Night Milk more Powerful).. వయాగ్రా కంటే పవర్‌ఫుల్ …??

తొలిరాత్రి వధువు పాలగ్లాసుతో శోభనం గదిలోకి వెళ్లడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం.

అయితే, ఇది కేవలం సాంప్రదాయమే కాదు, దీనివల్ల మరెన్నో్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.


కొత్తగా పెళ్లైన జంట.. శోభనం గదిలో చాలా ఇబ్బందికరంగా ఫీలవుతారు. ఇద్దరి మధ్య బిడియాన్ని దూరం చేసేందుకు పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. పాలను చెరి సగం పంచుకోవడం వల్ల ఇద్దరి మధ్య బంధం ఏర్పడుతుంది. పాల నుంచి విడుదలయ్యే హ్యాపీ హార్మోన్స్ వల్ల మనసు ఎంతో రిలాక్స్‌గా ఉంటుంది. అలాగే, శృంగార ప్రేరేపణలు ఏర్పడి ఇద్దరూ ఒకటవుతారు.


శోభనం రోజున ఇచ్చే పాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది ఒకరకంగా ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తుంది. ఇందులోని ఎమినో యాసిడ్ వరుడికి లైంగిక శక్తి పెంపొందిస్తుంది. పాలల్లో ఉండే ప్రోటీన్లు హార్మోన్లను వృద్ధి చేస్తాయి. ఈ పాలల్లో ప్రత్యేకంగా బాదం పప్పులు, మిరియాల పొడి, కుంకుమ పువ్వు కలుపుతారు. దీంతో లిబిడో స్థాయిలు పెరిగి శరీరానికి ప్రోటీన్లు తోడవుతాయి. రతి సమయంలో ఇరువురి శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆ వేడిని తగ్గించేందుకు పాలు ఉపయోగపడతాయి.

సెక్స్ సమయంలో శక్తి, సామర్థ్యం పెంచేందుకు అప్పట్లో పాలు ముఖ్యంగా వధువు తన చేతులతో పాల గ్లాస్ పట్టుకుని.. వరుడి కళ్లలో చూస్తూ పాలను తాగించేవారట. రతి క్రీడకు ముందు స్త్రీ పురుషులిద్దరూ.. సోపు, పసుపు, తేనె, పంచదార, మిరియాలు కలిపిన పాలను ఎక్కువ సేవించేవారట.
పురుషులు రాత్రి వేళల్లో పాలు తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అంతేగాక రాత్రి రతి క్రీడలో యాక్టివ్‌గా ఉండేందుకు పాలు ఉపయోగపడతాయి. పాలలో ఉండే విటమిన్ – D అలసట, ఒత్తిడిని దూరంగా చేస్తుంది. పాలలో కలిపే మిరియాల పొడి.. రక్త నాళాలను ఉత్తేజపరుస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరిగి శృంగారంలో ఉత్సాహంగా పాల్గొంటారు. తెలిసిందిగా మరీ.. పాలలో ఉండే ఈ ప్రయోజనాలు వయాగ్రాలో కూడా ఉండవు. ఒక ముక్కలో చెప్పాలంటే.. నిత్యం పాలను తీసుకుంటే, అసలు వయాగ్రాతో పనే ఉండదు.