మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టి, హీరోయిన్‌గా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయింది.
నాగార్జున అక్కినేని ‘ది ఘోస్ట్’ మూవీలో నటించిన సోనాల్ చౌహాన్ ‘ఆదిపురుష్’లో కీలక పాత్ర చేసింది.
హీరోయిన్‌గా సినిమాల పరంగా బిజీగా ఉన్నా లేకున్నా హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ మాత్రం సోషల్ మీడియా ద్వారా నిత్యం ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది.
ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ భాగం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి.