పప్పులు… వాటి ఉపయోగాలు…

రోగనిరోధకశక్తి పెంపొందటంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. కరోనా పుణ్యమాని అందరికీ పోషకాహారం మీద శ్రద్ధ బాగానే పెరిగింది. విటమిన్‌ సి, విటమిన్‌ డి రోగనిరోధకశక్తిని, ప్రొటీన్‌ కణజాల నిర్మాణం, కణజాల మరమ్మతులో పాలు పంచుకుని వైరస్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లతో పోరాడేలా శరీరానికి శక్తినీ ప్రసాదిస్తుంది.యాంటీబాడీలను, రోగనిరోధక కణాలను తయారు చేసుకోవటానికి రోగనిరోధక వ్యవస్థ ప్రొటీన్‌ మీదే ఆధారపడుతుంది. బాడీలో కొద్దిగా పొట్రీన్‌ తగ్గినా బలహీనత, నిస్సత్తువ ఆవహించేస్తాయి. కాబట్టే ఆహారంలో పప్పులను విధిగా చేర్చుకోవాలని నిపుణులు […]

నెలసరి నొప్పులకు చెక్!

మహిళల్లో నెలసరి వచ్చిందంటే చాలు నడుము నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, తలనొప్పి వంటి రకరకాల శారీరక సమస్యలతోపాటు అలసట, చిరాకు లాంటి మానసిక సమస్యలు వేధిస్తాయి.

ఈ నెల‌లో తినాల్సిన పండ్లు, కూర‌గాయ‌ల లిస్ట్ ఇదే.. !

టెక్నాల‌జీ మారే కొద్ది అన్ని రంగాల్లో మార్పు‌లు వ‌స్తున్నాయి. సీజ‌న్‌లో దొర‌కాల్సిన‌ పండ్లు, కూర‌గాయ‌లు అన్ని వేళ‌లా దొరుకుతున్నాయి. దొరికేలా పండిస్తున్నారు.

ఈ ఆహారంతో మాన‌సిక ఒత్తిడికి దూరం !

ఈ రోజుల్లో ప్ర‌తిఒక్క‌రూ మాన‌సిక ఒత్తిడికి గుర‌వుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అంద‌రికీ ఈ స‌మ‌స్య రావ‌డం స‌హ‌జంగా మారిపోయింది.