లెహంగా ధరించి కుర్రాళ్ళు బేజారయ్యేలా చిట్టి నడుము ప్రదర్శిస్తున్న హెబ్బా పటేల్

hebhapatel-freshga

లెహంగా ధరించి కుర్రాళ్ళు బేజారయ్యేలా చిట్టి నడుము ప్రదర్శిస్తున్న హెబ్బా పటేల్ లుక్ పై నెటిజన్స్ నాటీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ డ్రెస్ లో మీరు చిన్నపిల్లలా కనిపిస్తున్నారని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

తెలుగులో అలా ఎలా? అనే ఓ చిన్న చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేశారు.

సుకుమార్ నిర్మాతగా తెరకెక్కిన కుమారి 21ఎఫ్ చిత్రంలో దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఆఫర్ ఇచ్చాడు.న్యూ ఏజ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం యూత్ కి బాగా నచ్చింది. ముఖ్యంగా హెబ్బా నటనతో మాయ చేసింది.

దేవిశ్రీ సాంగ్స్ మరింత ప్లస్ అయ్యాయి. ఆ చిత్ర సక్సెస్ తో హెబ్బా కెరీర్ జెట్ స్పీడుతో దూసుకుపోతుందని భావించారు.

హెబ్బా పటేల్ కి కుమారి 21ఎఫ్ రేంజ్ హిట్ పడలేదు. అనూహ్యంగా టైర్ టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోలేదు. వరుణ్ తేజ్ కి జంటగా మిస్టర్ మూవీ చేసింది. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఆ చిత్రం అట్టర్ ప్లాప్. ఆమె కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తుంది.


ఈ క్రమంలో హెబ్బా బరువు పెరిగి షేప్ అవుట్ అయ్యారు. రెడ్ మూవీలో రామ్ పోతినేనితో ఐటెం నెంబర్ చేసింది. ఆ సాంగ్ లో హెబ్బాను చూసి ప్రేక్షకులు ఖంగుతిన్నారు. అసలు ఈమె కుమారి 21ఎఫ్ హీరోయినేనా అని సందేహాలు కలిగాయి. అంతగా ఆమె మారిపోయారు.