సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉండే శ్రీయ చరణ్, తాజాగా నీటిలో తడచిన బట్టల్లో తన అందాలను చూపిస్తూ ఒక ఫోటో ని షేర్ చేసుకుంది. బికినీలో ఉన్న ఆ ఫోటోలు ఆమె ఎద అందాలతో పాటు తొడలు కూడా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.
మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన శ్రీయ శరణ్ 2001లో వచ్చిన ‘ఇష్టం’ అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయింది. ఆ వెంటనే నాగార్జున ‘సంతోషం’లో నటించింది.
ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో శ్రీయ కెరీర్ మారిపోయింది.
కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే శ్రీయ విదేశీయుడు ఆండ్రూతో 2018లో అతడిని వివాహం చేసుకుందామె. ఇక, తన భర్తతో తరచూ టూర్లు వెళ్తూ రచ్చ రచ్చ చేస్తోంది. అదే సమయంలో అతడితో రొమాన్స్ చేస్తున్న ఫొటోలు, వీడియోలతో గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఇంటర్నెట్ను విపరీతంగా షేక్ చేసేస్తుంది.