హరి దర్శకత్వంలో పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా విక్రం 2003లో నటించిన చిత్రం ‘సామి’. సూర్యతో ‘సింగం 3’ రూపొందిస్తున్న హరి ఆ సినిమా విడుదలయ్యాక.. విక్రంతో కలసి ‘సామి 2’ను తెరకెక్కించనున్నారు.