నందమూరి బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో శాతకర్ణి తల్లి గౌతమి బాలాశ్రీగా డ్రీమ్‌గాళ్‌గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ అందాల తార హేమమాలిని కీలక పాత్ర పోషిస్తున్నారు.