బస్సుల్లో.. రైళ్ళల్లో ప్రయాణిస్తే.. సన్నబడతారా..?

శరీరంలో కొవ్వు కరిగించుకొని సంనబడాలి అనుకుంటే.. సింపుల్ పద్దతి ఉన్నదట. ఆఫీసులకు వెళ్ళే సమయంలో తమ సొంతవాహనాలైన మోటార్ సైకిల్, కార్లను ఉపయోగిస్తుంటారు. అయితే, సొంత వాహనాలను పక్కన పడేసి.. బస్సుల్లో.. రైళ్ళల్లో ప్రయాణిస్తే.. ఉబకాయం తగ్గిపోతుందట.

రోజు జాగింగ్ చేస్తే ఎంతో శ్రేయస్కరము

నిత్యం ఆరోగ్యంగా మెలగాలంటే.. రోజు జాగింగ్ చేస్తే ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జాగింగ్ చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన కొలెస్టిరాల్.. చెమల రూపంలో బయటకు విసర్జన చేయబడుతుందని.. తద్వారా గుండె ఆరోగ్యంగా వుంటుందని అంటున్నారు.