దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు ??

దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు ??

పూజలు చేచేసమయాలో, యజ్ణ, హోమాలు చేచెటప్పుడు, శుభకార్యాల్లోనూ కొబ్బరికాయ కోట్టడం తప్పనిసరి కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను దేవుని ముందు కొడతామో మనం మన అహాంకారన్ని విడనాడుతున్నామనీ,  లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనస్సును సంపూర్ణంగా స్వామి ముందు పరచామని తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా తమ జీవితాలని ఉంచమని అర్దం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరి కాయే.