వెంకటేష్, నయనతార – మారుతి చిత్రం నేడు ప్రారంభం

వెంకటేష్, నయనతార – మారుతి చిత్రం నేడు ప్రారంభం

“సితార ఎంటర్ టైన్మెంట్స్” పతాకంపై విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ప్రారంభోత్సవం నేడు హైదరాబాద్, ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న తాజా చిత్రం ప్రారంభోత్సవం నేడు హైదరాబాద్, ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన నయనతార నటించనున్నారు. “ఉత్తమ విలన్” వంటి విభిన్నమైన చిత్రానికి సంగీతాన్ని సమకుర్సిన జిబ్రాన్ ఈ సినిమాకి స్వర సారధ్యం వహిస్తున్నారు.

ఈ చిత్రానికి కూర్పు: SB.ఉద్దవ్, కళ: రమణ వంక, చాయాగ్రహణం: వివేక్ ఆనంద్, సంగీతం: జిబ్రాన్, సమర్పణ: ఎస్.రాధాకృష్ణ, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, రచన-దర్శకత్వం: మారుతి!

Venkatesh – Maruthi Film Launch, Sithara Entertainments Venkatesh Maruthi Film Launch, Venkatesh – Maruthi movie muhurat, Venkatesh – Maruthi Film Launch photos, Nayana Tara