మోడల్‌గా కెరీర్ ను స్టార్ట్ చేసి యాంకర్‌గా స్థిరపడిన వర్షిణి సౌందరాజన్ వరుసగా టెలివిజన్ షోలతో తన సత్తా చాటుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘చందమామ కథలు’ అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది.

మోడల్‌గా కెరీర్ ను స్టార్ట్ చేసి అప్పుడే అందరినీ మెప్పించింది. ఎంతోమంది హీరోయిన్ గా నటించమని వెంబడిపడ్డారు.

అభిజీత్ హీరోగా నటించిన‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్‌తో బ్రేక్‌ను అందుకుంది.