వరలక్ష్మీ వ్రతాన్ని ఎల ఆచరించాలి

శ్రావణమాసంలో రెండోవ  శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చు.

శ్రీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజ సామగ్రి :- పసుపు, కుంకుమ, గంధం, పూలు,పూల దండలు, తమల పాకులు ,వక్కలు, ఖర్జూరములు, అగరవత్తులు, కర్పూరము ,రూపాయి నాణాలు ఒక తెల్ల టవల్, జాకెట్ ముక్కలు, మామిడి ఆకులు , అరటిపండ్లు ఇతర ఐదు రకాల పండ్లు,  కలశం కొబ్బరి కాయలు, తెల్లదారము లేదా పసుపు రాసిన కంకణం, స్వీట్లు, బియ్యం, పంచామృతం లేదా ఆవుపాలు, దీపాలు, గంట, హారతి ప్లేటు, స్పూన్స్, ట్రేలు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనే, వత్తులు , అగ్గిపెట్టె, గ్లాసులు , బౌల్స్

వ్రత విధానం :- వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపంపై  కలశం, అమ్మవారి ఫొటో అమర్చుకోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరణాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచుకోవాలి. more @