ముక్కు మీద ఉండే జిడ్డు పోవడానికి

మరిన్ని చిట్కాల కోసం మా ఈ పేజీని లైక్ చేయండి

హోమ్ రెమిడీ
ముక్కు మీద ఉండే జిడ్డు పోవడానికి అప్పుడే ఫ్రిజ్లోంచి తీసిన చల్లటి పెరుగు ని ముక్కు మీద రాశి ఒక మంచి మూడు నిమిషాలు మసాజ్ చేయటం వలన పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా ఆ జిడ్డు మొత్తాన్ని శుభ్రం చేస్తుంది