అమెజాన్ ప్రైమ్:
- డ్రాన్ టుగెదర్ (హాలీవుడ్) – సెప్టెంబర్ 9
- రెవల్యూషనరీస్ (హిందీ సిరీస్) – సెప్టెంబర్ 11
- మకుటం (మూవీ) – సెప్టెంబర్ 11
నెట్‌ఫ్లిక్స్:
- ది టైమ్ ట్రావెలర్స్ వైఫ్ – ఇప్పటికే స్ట్రీమింగ్‌లో
- ఫౌదా సీజన్ 5 – ఇప్పటికే స్ట్రీమింగ్‌లో
- హార్ట్ ఐస్ – సెప్టెంబర్ 9
- అనకొండ 3: ఆఫ్‌స్ప్రింగ్ – సెప్టెంబర్ 9
- విశ్వనాథ్ అండ్ సన్స్ – సెప్టెంబర్ 11
- స్టోలెన్ హార్ట్ బీట్స్ – సెప్టెంబర్ 11
- క్రూ గర్ల్ సీజన్ 1 (వెబ్ సిరీస్) – సెప్టెంబర్ 10
జీ5:
- ఘమసాన్ (మూవీ) – సెప్టెంబర్ 11
- పంచనామా (వెబ్ సిరీస్) – సెప్టెంబర్ 11
జియో హాట్‌స్టార్:
- ది పేపర్: సీజన్ 2 – సెప్టెంబర్ 10
- అలీబాబా ఔర్ 40 బూత్ (సిరీస్) – సెప్టెంబర్ 11
- ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్ (మలయాళం) – సెప్టెంబర్ 11
- జంగిల్ టేల్స్ విత్ మోగ్లీ – సెప్టెంబర్ 12
ముగింపు
యాక్షన్ థ్రిల్లర్ల నుంచి డివోషనల్ డ్రామాల వరకు, యూత్‌ఫుల్ లవ్ స్టోరీల నుంచి బాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ల వరకు.. ఈ వారం అన్ని జోనర్లలో ప్రేక్షకులకు ఎంచుకునేందుకు పుష్కలంగా ఆప్షన్లు ఉన్నాయి. థియేటర్లతో పాటు ఓటీటీ ప్రియులకు కూడా ఈ వారం పండుగే అని చెప్పొచ్చు.
