తేజస్వి ‘విష్ యు హ్యాపీ బ్రేక్‌అప్’ ట్రైలర్
తేజస్వి, ఉదయ్‌కిరణ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘విష్ యు హ్యాపీ బ్రేక్‌అప్’. ఈ చిత్రం పోస్టర్‌ను తేజస్వి తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.గర్ల్‌ఫ్రెండ్ కావాలనుకున్నవారు కామెంట్స్ చేయండి అని పోస్ట్ చేశారు. కిరణ్‌రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. శేషు కేఎంఆర్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
https://www.youtube.com/watch?v=7TUJKgPfsHI
Wish You Happy Breakup Telugu Movie Theatrical Trailer, Udai Kiran, Tejaswi Madivada and Swetha Varma. Music composed by Seshu KMR and Parag Chhabra.