జనతా గ్యారేజ్ లో విదిషా ? ఎన్టీఆర్ సరసన సమంతా, నిత్య మీనన్ నటిస్తున్న జనతా గ్యారేజ్ చిత్రంలో శ్రీకాంత్ సరసన దేవరాయ చిత్రంలో కనువిందు చేసిన విదిషా కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, కొరటాల శివ ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టటం ఖాయమంతున్నది మరో వర్గం. ఈ నెలలో ఆడియో విడుదల కార్యక్రమం, ఆగస్ట్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.