వాయు లింగ క్షేత్రం శ్రీకాళహస్తి

మన భారతదేశంలో పరమశివుడు కొలువుదీరిన పంచభూతలింగ క్షేత్రాలలో శ్రీకాళహస్తి ఒకటి. ఈ పుణ్యక్షేత్రంలో శివుడు ‘వాయలింగం’ రూపంలో శ్రీకాళహస్తిశ్వరుడిగా దర్శనమిస్తాడు.