రెచ్చగొడుతున్న వర్షిణి సౌందరాజన్

మోడల్‌గా కెరీర్ ను స్టార్ట్ చేసి యాంకర్‌గా స్థిరపడిన వర్షిణి సౌందరాజన్ వరుసగా టెలివిజన్ షోలతో తన సత్తా చాటుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘చందమామ కథలు’ అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది.