గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు గెలిచిన స్థానాలివే..

గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ విజ‌య దుందుభి మోగిస్తోంది.