ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి పద్మనాభస్వామి ఆలయం

ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ రాజకుటుంబానికి అప్పగిస్తూ సోమవారం ఆదేశాలు ఇచ్చింది.