సాయిధరమ్‌తేజ్ ‘తిక్క’ చిత్రం ట్రైలర్ సాయిధరమ్‌తేజ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న ‘తిక్క’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ వీడియోను సాయిధరమ్‌తేజ్ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సునీల్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీవేంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై రోహిన్‌రెడ్డి, బి.ఆర్. బుగ్గినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.