అమరావతి సినిమాతో విలన్‌గా ప్రయత్నాలు చేసిన హీరో తారకరత్న మరోసారి నెగిటివ్ రోల్ చేసేందుకు తారకరత్న సిద్ధమయ్యాడు. నారా రోహిత్ హీరోగా ప్రదీప్ అనే యువ దర్శకుడు తెరకెక్కించబోయే ‘రాజా చేయి వేస్తే’ సినిమాలో తారకరత్న విలన్‌గా నటించనున్నాడు.