హరి దర్శకత్వంలో సూర్య అనుష్కా, శ్రుతిహాసన్ నటిస్తున ‘సింగం 3’ (ఎస్ 3)ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రాధిక, నితిన్ సత్య, సూరి, రోబో శంకర్‌లు ఇతర తారాగణం. హిందీ నటుడు ఠాగూర్ అనూప్‌సింగ్ ఈ చిత్రంలో ప్రధాన విలన్‌గా నటిస్తున్న సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలను ప్రస్తుతం మలేషియాలో తెరకెక్కిస్తున్నారు. సూర్య, అనూప్‌సింగ్‌కు సంబంధించిన సన్నివేశాలను అక్కడ తెరకెక్కిస్తున్నారు. నెలాఖరులో పాటలను విడుదల చేయనున్నారు. The team of the Tamil film Singam […]
Tag: Suriya
సూర్య ‘24’ అఫీషియల్ టీజర్
బాహుబలి స్థాయిలో 2016 మోస్ట్ ఎవేటెడ్ మూవీగా కధాకధనాలతో పాటు సాంకేతికంగా హై స్టాండర్డ్స్ లో వస్తోన్న ‘24’ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టీజర్ రిలీజైంది. సూర్య హీరోగా ‘మనం’ ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘24′. 2డి ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ మరియు గ్లోబల్ సినిమాస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.