14న ‘సుప్రీమ్’ పాటలు విడుదల

ఈ వేసవిలో మరో మెగా హీరో సందడి చేయబోతున్నాడు. ఈ నెల 8న పవన్ ‘సర్దార్‌’గా ఎంట్రీ ఇస్తే 22న ‘సరైనోడు’గా అల్లు అర్జున్ తెరమీదికి రానున్నాడు. వీరితోపాటు మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ సైతం ‘సుప్రీమ్’గా ఈ వేసవిలో అలరించనున్నాడు.