ఓం నమో నారాయణాయ||శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే శ్రీ కృష్ణ జన్మాష్టమి అని అంటారు. శ్రీ కృష్ణుని జననం ఆయన జీవితం అద్భుతం! చిన్ని కృష్ణుడు, చిలిపి కృష్ణుడు, గోపికా వల్లభుడు, గోపాలుడు అయిన శ్రీకృష్ణుడు, ఉత్తర ప్రదేశ్ లోని మధురలో జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. కృష్ణాష్టమి […]