టీవీలు, స్మార్ట్‌ఫోన్లతో పిల్లల భవిష్యత్తుకే దెబ్బ

హోంవర్క్‌ చేస్తే టీవీ పెడతా, చెప్పినమాట వింటే టీవీ వేస్తా.. అంటూ ప్రతి ఇంటిలోనూ నిత్యం టెలివిజన్‌తో ముడిపెట్టి చిన్నారులను బుజ్జగించే పరిస్థితి మరింత తీవ్రమైపోయింది.