మలేషియాలో ‘సింగం 3’

హరి దర్శకత్వంలో సూర్య అనుష్కా, శ్రుతిహాసన్‌ నటిస్తున ‘సింగం 3’ (ఎస్‌ 3)ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రాధిక, నితిన్‌ సత్య, సూరి, రోబో శంకర్‌లు ఇతర తారాగణం. హిందీ నటుడు ఠాగూర్‌ అనూప్‌సింగ్‌ ఈ చిత్రంలో ప్రధాన విలన్‌గా నటిస్తున్న సినిమాకు సంబంధించిన క్లైమాక్స్‌ సన్నివేశాలను ప్రస్తుతం మలేషియాలో తెరకెక్కిస్తున్నారు. సూర్య, అనూప్‌సింగ్‌కు సంబంధించిన సన్నివేశాలను అక్కడ తెరకెక్కిస్తున్నారు. నెలాఖరులో పాటలను విడుదల చేయనున్నారు.   The team of the Tamil film Singam […]