తమిళ్ లో ‘సేల్వంతాన్’ గా రిలీజ్ కాబోతున్న‘శ్రీమంతుడు’ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం దాదాపుగా 150 కోట్లకు పైగా వసులు సాదించి తెలుగులో ఎక్కువ గ్రాస్ సాదించిన రెండవ చిత్రంగా నిలిచింది. ఈచిత్రాన్ని ఇప్పుడు తమిళ్ లో ‘సేల్వంతాన్’ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు .