గీతా ఆర్ట్స్ పతాకం పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘సరైనోడు’. బన్నీ సరసన కేథరిన్ తెరిసా, రకుల్ ప్రీత్ సింగ్ లు జంటగా నటిస్తుండగా.. మాస్ దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గురువారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.