సాయిధరమ్‌తేజ్‌, రాశీఖన్నా ‘సుప్రీమ్‌’ ఆడియో విడుదల

సాయిధరమ్‌తేజ్‌, రాశీఖన్నా ‘సుప్రీమ్‌’ ఆడియో విడుదల సాయిధరమ్‌తేజ్‌, రాశీఖన్నా జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సుప్రీమ్‌’ ఆడియో విడుదలైంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ హిట్‌తో జోష్‌లో ఉన్న సాయిధరమ్‌తేజ్‌, పటాస్ సక్సెస్‌తో మంచి ఊపు మీదున్నఅనీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సుప్రీమ్ చిత్రం మీద మంచి అంచనాలే వున్నయి. సాయికార్తీక్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. చిరంజీవి తల్లి అంజనాదేవి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, హీరో నాని ముఖ్య […]