పూరీ జగన్నాథుని ఆలయంలో అంతుచిక్కని రహస్యాలివే

మన దేశంలోని హిందూ ఆలయాల్లో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని అనేక ఆలయాలలో ఇలాంటి రహస్యాలను మనం గమనిస్తూ ఉంటాము.

పూరీ జగన్నాథ స్వామి దేవాలయం ఒరిస్సా భువనేశ్వర్

పూరీ జగన్నాథ స్వామి దేవాలయం భారతదేశంలోన ఒరిస్సారాష్ట్రం రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో బంగాళాఖాతం తీరాన ఉంది.