ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి మధ్య వెంట్రుక వాసి తేడా మాత్రమే ఉంటుంది. మనం సరైన త్రోవలో ఉన్నామా లేదా అని చాలామంది ఎప్పుడూ తికమకపడుతుంటారు.