కన్నడలో పాగా వేయడానికి సిద్ధమైన పాయల్‌ రాజ్‌పుత్‌

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందాల తార పాయల్ రాజ్ పుత్ తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో కుర్రకారును ఉర్రూతలూగేల చేసింది. అనంతరం పలు పంజాబి చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ, పాయల్ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తూ వస్తోంది. ఇప్పటికె తమిళంలో ఓ చిత్రంలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుందీ బ్యూటీ. ఇప్పటికే తమిళంలో ఒక చిత్రాన్ని చేస్తున్న ఈ బ్యూటీ కొత్తగా కన్నడంలో ధనుంజయ హీరోగా తెరకెక్కుతున్న హెడ్ బుష్ చిత్రం […]