కావలసిన పదార్థాలు :-సన్నగా తరిగిన బ్రకోలి: అరకప్పు, గుడ్లు: రెండు, ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, కొత్తిమీర తరుగు: అరకప్పు, మిరియాలపొడి: అరస్పూన్, పచ్చిమిర్చి తరుగు: ఒక స్పూన్, పాలు: పావుకప్పు, నూనె: కొద్దిగా