‘జెంటిల్‌మన్’ హీరోనా… విలనా…? అనే ట్యాగ్ లైన్ తో నాని హీరోగా నటించిన చిత్రం ట్రైలర్ ని ఆడియో ఫంక్షన్ లో విడుదల చేసారు. ‘జెంటిల్ మన్’ చిత్రం మర్డర్ మిస్టర్ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నాని పాత్ర హీరో నా లేక విలనా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు. నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో వచ్చిన ‘అష్టా చమ్మా’ మంచి విజయం సాదించింది. ఇప్పుడు ఈ సినిమా ఎలా హిట్ […]