వెంకటేష్, నయనతార – మారుతి చిత్రం నేడు ప్రారంభం “సితార ఎంటర్ టైన్మెంట్స్” పతాకంపై విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ప్రారంభోత్సవం నేడు హైదరాబాద్, ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది.