రిలీజ్‌కి ముందు రికార్డులు బద్దలు కొడుతోంది కబాలి. రజనీకాంత్ మరో సెన్సేషన్‌కి రెడీ అవుతున్నాడు. తెలుగులోనే ఈ సినిమాను 32 కోట్లకు కొనుగోలు చేశారు షణ్ముఖ ఫిల్మ్స్ ప్రవీణ్ చౌదరి. షణ్ముఖ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెలుగులో విడుదల కానుంది ఈ మూవీ. కబాలి తెలుగు రైట్స్‌ని కొనుగోలు చేసేందుకు దిల్‌రాజు, అభిషేక్ పిక్చర్స్ సంస్థలు ఎగబడ్డాయి. భారీ మొత్తాన్ని ఆఫర్ చేశాయి. కానీ, అంతకుమించి అంటూ ప్రవీణ్ చౌదరి కబాలి తెలుగు డిస్ట్రిబ్యూషన్‌ని దక్కించుకున్నారు. ఈ సినిమాపై భారీ […]