Year Movie Title Role(s) Female Lead Director 1996 Ramayanam Rama Gunasekhar 2001 Ninnu Choodalani Venu Raveena Rajput V. R. Pratap Student No. 1 Aditya S. S. Rajamouli Subbu Balasubramanyam Sonali Joshi Rudraraju Suresh Varma
Tag: Jr.NTR
ఈడ మంది లేరా? కత్తుల్లేవా? ‘అరవింద సమేత’ ట్రైలర్
‘మదిరప్పా.. ఇక్కడ మంది లేరా? కత్తులు లేవా?’
ఎన్టీఆర్ ‘అరవింద సమేత..’ టీజర్
‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా?
తూర్పుగోదావరి జిల్లాలో సందడి చేసిన ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ దంపతులు
దివంగత జానకిరామ్ కుమారులైన నందమూరి తారకరామారావు, సౌమిత్రి ప్రభాకర్‌ల పంచెకట్టు కార్యక్రమం
ఎన్టీఆర్ జనతా గ్యారేజ్’ టీజర్
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జనతా గ్యారేజ్’ టీజర్ బుధవారం సాయంత్రం విడుదలైంది. ‘బలవంతుడు బలహీనుడ్ని భయపెట్టి బతకడం ఆనవాయితీయే.. బట్ ఫర్ ఏ ఛేంజ్.. ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్, ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును’ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్నఈ చిత్రంలో సమంత, నిత్యామేనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. మలయాళ నటుడు మోహన్‌లాల్ చిత్రంలో […]
ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ కొత్త పోస్టర్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. ఈ చిత్రం కొత్త పోస్టర్ ని దీపావళి సందర్బంగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా విడుదల చేసారు. ఈ క్రింద ఆ పోస్టర్ ని చూసి ఎంజాయ్ చేయండి.