అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జనతా గ్యారేజ్’ టీజర్ బుధవారం సాయంత్రం విడుదలైంది. ‘బలవంతుడు బలహీనుడ్ని భయపెట్టి బతకడం ఆనవాయితీయే.. బట్ ఫర్ ఏ ఛేంజ్.. ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్, ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును’ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్నఈ చిత్రంలో సమంత, నిత్యామేనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. మలయాళ నటుడు మోహన్‌లాల్ చిత్రంలో […]