ప్రాణశక్తి.. ప్రకృతిసిద్ధ జీవనం!

‘వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్’అని అన్నారు పెద్దలు. ప్రపంచ ప్రజలందరి ఆరోగ్యానికి కరోనా ముప్పు వాటిల్లిన వేళ సలహాలు ఇచ్చే వారి ఉధృతి మరింతపెరిగింది.