బాలక్రష్ణ డిక్టేటర్‌లో ఇలియానా

బాలీవుడ్లో ఆఫర్లు రాకపోడంతో మళ్ళీ సౌత్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేసిన ఇలియానాకి, అనుకోకుండా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో రామ్ చరణ్ కి జోడీగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఇలియానా నటించబోతుందట.