గోల్కొండ కోట..

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరములో ఉంది. గొల్లకొండ నుండి గోల్కొండ కోటగా రూపాంతరం చెందినది. ఈ ప్రాంతం మొదట కాకతీయుల ఏలుబడిలో ఉండేది.