పూర్వపు ”అమరావతి” నగర నిర్మాత వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు..

అమరావతి అమరేశ్వరాలయ నిర్మాత రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు వారసులు ఆలయం ఎదుటతమ జమింధారీ వారసులు నివసించేందుకు వీలుగా ఒక ఆధునాత భవనం నిర్మించుకున్నారు.